TASTY VARIETY EASY UPMA
ఈ TASTY VARIETY EASY UPMA ఏమిటి అంటారా / మాకు ఉప్మా అంటేనే బోర్ అంటారా / కానీ ఈ ఉప్మా తిన్నారు అంటే వదలరు అండి .నిజం నమ్మండి .మీరు కూడా తప్పక చేసి రుచి చూసి మల్లి చేద్దాం తిందాం అనుకుంటారు అండి .
మరి ఈ TASTY VARIETY EASY UPMA ఎలా చేయాలో చూద్దామా ?
TASTY VARIETY EASY UPMA INGREDIENTS

దీనికోసం మనకి SUJI ఉప్మా రవ్వ అని కూడా అంటారు అది 250 GMS
SALT TO TASTE
GHEE 3 TO 5 TB SPOONS
CURRY LEAVES (కరివేపాకు ) 2 STRANDS
ZINGER (అల్లం ) 1TB
MUSTARD SEEDS (AVALU ) 1/2 TB SPOON
CUMIN SEEDS (జీలకర్ర ) 1/2 TEA SPOON
SPLITTED URADHDHAL (సాయి మినపపప్పు ) 1 TB SPOON
CHANNADHAL (పచ్చిశనగపప్పు ) 1 TB SPOON
CASEW SPLITS జీడిపప్పు పలుకులు HALF HANDFUL
WATER (వాటర్ ) 3 CUPS
మిల్క్ (MILK ) 1 CUP
PREPARATION :
TASTY VARIETY EASY UPMA PREPARATION లో మనము ముందుగా ఒక మూకుడు తీసికుని దానిలో హాఫ్ టబుల్స్పూన్ నేయి వేసుకుని అది కరిగి వేద్దాక దానిలో సుజి రవ్వ + జీలకర్ర వేసుకుని స్లో ఫ్లేమ్ మీద వేయించాలి అది మాడకుండా పాచి వాసనపోయేదాకా వేయించుకుని ప్రక్కన ఒకప్లేటులోకి తీస్కుని మల్లి అదే మూకుడులో మల్లి నేయి వేసి దానిలో ఆవాలు పచ్చిశనగపప్పు సాయి మినపప్పు అల్లం పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు చీల్చినవి నాలుగు జీడీ పప్పు కరివేపాకు వేసుకుని అవి వేయించుకున్నాక 3 కప్స్ వాటర్ పోసుకుని 1 కప్ మిల్క్ కలుపుకుని అదే రుంచి అంది ఈ ఉప్మాకి అవి మరుగుతున్నప్పుడు ప్రక్కన పెట్టుకున్న రవ్వ వేసుకుని స్లో ఫ్లేమ్ మీద నెమ్మదిగా తిప్పుతూ మూత పెట్టుకుని మగ్గ పెట్టుకోవాలి .
ఆలా నెమ్మదిగా తిప్పుతూ కాస్త దగ్గర పడ్డాక మళ్ళీ కాస్త నేయి వేసి దించబోయే ముందు మల్లి 2 ఓర 3 టీబీ స్పూన్స్ నేయి వేసి దించుకొవాలి .మరి మీరు సిరుచి చూసి అందరికి చూపిస్తారు కదూ
మరి ఈ ఉప్మా రెడీ అయ్యాక అది ఎలా ఉందొ మీరు రుచి చూసి నాకు కామెంట్స్ ఇస్తారు కదా ?