
పులియబెట్టడం అవసరంలేని ఇన్స్టంట్ సాంబార్ ఇడ్లీ
Instant Idli Recipe ని తెలుగులో సులబంగా ఎలా తయారు చేయాలో ఈ రెసిపి లో తెలుసుకుందాం . ఎలాంటి పులియబెట్టటం లేకుండా మెత్తగా,రుచిగా ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ అంటే సాధారణంగా పిండి నానబెట్టి,పులియబెట్టి తయారు చేస్తాము . కానీ పులియపెట్టటానికి సమయంలేని సమయంలో ఈ ఇన్స్టంట్ సాంబార్ ఇడ్లీ చాలా సులబంగా తయారు చేసుకోవచ్చు . ఉదయం బ్రేక్ఫాస్ట్ లేదా సాయంత్రం సనక్కగా కూడా ఇవి ఎంతో







