Instant Idli Recipe ని తెలుగులో సులబంగా ఎలా తయారు చేయాలో ఈ రెసిపి లో తెలుసుకుందాం . ఎలాంటి పులియబెట్టటం లేకుండా మెత్తగా,రుచిగా ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు.

ఇడ్లీ అంటే సాధారణంగా పిండి నానబెట్టి,పులియబెట్టి తయారు చేస్తాము . కానీ పులియపెట్టటానికి సమయంలేని సమయంలో ఈ ఇన్స్టంట్ సాంబార్ ఇడ్లీ చాలా సులబంగా తయారు చేసుకోవచ్చు . ఉదయం బ్రేక్ఫాస్ట్ లేదా సాయంత్రం సనక్కగా కూడా ఇవి ఎంతో రుచిగా వుంటాయి

“Instant Idli Recipe (quick + soft + no fermentation)-కావలసిన పదార్దాలు “

సగ్గుబియ్యమ అటుకులు -1 కప్పు

బియ్యమరవ్వ 1 1/2 కప్పులు

పుల్లటిమజ్జిగ సుమారు 1 లీటర్

వంట సోడా (baking soda)1/2 టీస్పూన్

సాల్ట్ తగినంత

Instant Idli Recipe-తయారీ విధానం

  1. ముందుగా సగ్గుబియ్యం ,అటుకులను ఒక గిన్నెలో వేసి నేటితో బాగా కడిగి 10 నిముషాలు నానబెట్టుకోవాలి.

2. నానబెట్టిన సగ్గుబియ్యం అటుకులను మెత్తగా అయ్యేవారికి బాగా కలిపి, అంధులో బియ్యపుపిండి వేసుకోవాలి.

3. ఇప్పుడు పుల్లని మజ్జిగను కొద్దికొడిగా పోస్తూ వుండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి మరీగట్టిగా కాకుండా దోస

పిండిలాగా ఉండాలి .

4. ఈ పిండిని బాగా కలిపి కొద్దిసేపు ప్రక్కన పెట్టుకోవాలి. పిండి కొద్దిగా పుల్లగా మారితే రుచి ఇంకా బాగుంటుంది .

5. దోసలు వేసేముందు ఉప్పు,పావు టీస్పూన్ వంటసోడా వేసి బాగా కలుపుకోవాలి .

6. ఇడ్లీ పాత్రలో నీరు పోసి మరిగించాలి. ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా నూనెరాసి ,సిద్దం చేసుకున్న పిండిని పోయాలి .

7. ఇడ్లీ పాత్రను అలా 10 నిముషాలు ఆవిరిమీద ఉడికించాలి.

8. ఇడ్లీలు చల్లారిన తర్వాత ప్లేట్ల నుంచి తీసి వేడివేడిగా సర్వ్ చేయాలి

ఇడ్లీలు మెత్తగా రావటానికి ముక్యమయిన చిట్కాలు

ఇడ్లీలు మెత్తగా ,పొంగినట్లుగా రావాలంటే పిండి సారి అయిన స్థాయిలో వుండటం చాలా ముఖ్యం . సగ్గుబియ్యం ,అటుకులు,బాగా నానిన తర్వాతవతిని మెత్తగా రుబ్బుకోవాలి. పిండి మరీగట్టిగా లేదా పలుచగా వుండకూడదు పిండికలిపినతర్వాత కొద్దిసేపు వుంచితే పదార్దాలు బాగా కలిసిపోతాయి. ఇడ్లీ పాత్రలో నీరు బాగా మరిగిన తర్వాత మాత్రమే ఇడ్లీ ప్లేట్లను పెట్టాలి .

Instant Idli Recipe – Soft & Easy South Indian Breakfast
Instant Idli Recipe అనేది ఉదయం breakfast కోసం చాలా సులభంగా, త్వరగా తయారు చేసుకోగలిగే healthy South Indian recipe. Traditional idli batter fermentation కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, ఈ Instant Idli Recipeని తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. Soft, fluffy idlisను coconut chutney, sambar లేదా tomato chutneyతో serve చేస్తే చాలా రుచిగా వుంటాయి .
ఈ Instant Idli Recipe ముఖ్యంగా busy morningsలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముందుగానే batter సిద్ధం చేసుకోవాల్సిన అవసరం లేకుండా, అవసరమైన ingredientsతో వెంటనే batter తయారు చేసి idlisను steam చేయవచ్చు. అందువల్ల instant breakfast preparation చాలా సులభంగా పూర్తవుతుంది.

Instant Idli Recipe

Frequently Asked Questions About Instant idli

  1. Can i make instant idli without ferementation?

Yes instant idlu can be prepared without overnight fermentation ,making it a quick and convinient breakfast option.

2. How long does it take to steam instant idli?

Instant idly usually takes about 10-15 minutes to steam ,depending on the steamer and the size of the idli moulds.

Tips for Soft and Fluffy Instant Idli
For soft and fluffy instant idli, make sure the batter has the right consistency. It should be smooth and slightly thick, but easy to pour into the idli moulds. Avoid making the batter too watery, as this can make the idlis flat or sticky. Grease the idli moulds lightly before adding the batter. Steam the idlis in a properly heated steamer and avoid opening the lid frequently while they are cooking. Once the idlis are cooked, allow them to rest for a minute or two before removing them from the moulds. Serve these soft instant idlis hot with coconut chutney, sambar, or tomato chutney for a delicious South Indian breakfast.

Serving Suggestions for Instant Idli
Instant idli tastes best when served hot and fresh. You can enjoy it with coconut chutney, peanut chutney, tomato chutney, or traditional sambar. For a simple breakfast, serve the idlis with a little chutney and a cup of hot tea or coffee. These soft idlis are also a convenient option for busy mornings when you want to prepare a quick and filling South Indian breakfast. Leftover idlis can be stored in the refrigerator and reheated before serving.

Storing Instant Idli
If you have leftover instant idlis, let them cool completely before storing them in an airtight container. Keep them refrigerated and reheat them with a little steam before serving.

These idlis are perfect for busy mornings and quick breakfasts.

Padma Kantamneni

Pro Chef & Blogger

Padma Kantamneni, a seasoned chef and dedicated blogger, delights in sharing culinary expertise and flavorful creations

Padma Kantamneni

Sponser

This is the heading

You want To Boost Your Sales Online

Get Deal

Explore