హలో అండీ మీకు చికెన్ లివర్ ఫ్రై అంటే ఇష్టం కానీ అంత బాగా రాదు చేయటం అనుకుంటున్నారా ?ఇలా చేయండి మీకు చాల ఈజీ అండి . మీకు తెలుసా ఈ రోజుల్లో చాల మంది iron defficiency తో బాధగా పడుతున్నారు .అందుకే ఇలా కూడా మీరు తీసుకోవచ్చు .అంతే కాదు దీనిలో వున్నా సెలీనియం గుండె జబ్బులనుండి కాపాడుతుంది .ఇందులో వుండే protiens మన శరీరానికి కావలసిన పోషకాలని అందిస్తుంది .

Liver Fry Recipe
Liver Fry కి కావాల్సిన పదార్థాలు
Oil 25 ml
Ginger garlic paste 2 Tbsp
Green chilli paste 1 tsp
Turmeric powder 1 tsp
Black peppercrush 1/2tsp
Mint and coriander half hand
Bay leaf 2
garam masala half teaspoon
Jeera powder 2 Tbspoons
Note :no dhania powder
Oil 25 ml
Ginger garlic paste 2 Tbsp
Green chilli paste 1 tsp
Turmeric powder 1 tsp
Black peppercrush 1/2tsp
Mint and coriander half hand
Bay leaf 2
garam masala half teaspoon
Jeera powder 2 Tbspoons
Note :no dhania powder
Liver Fry Preperation .
Take a kadai add oil
bay leaves 3
Shajeera ½ spoon
Onion slices 2 onion pisces
green chillies 3(pieces)
Cook onions till brown add marinated chicken liver cook it ona flame .
NOTE: DONOT ADD SINGLE DROP OF WATER