SHAHI GOSHT BIRIYANI( VARIETY)
హలో అండి మీరు ఎన్నో వెరైటీస్ అఫ్ బిరియానిస్ తిని వుంటారు కాదనను కానీ ఇది ఒక సరి చేసి తిని చూడండి నిజం వదలరు నన్ను నమ్మండి .మరి లేట్ చేయకుండా ఇది ఎలా చేయాలో చూద్దామా

SHAHI GOSHT BIRIYANI
MUTTON 1 KG
BASUMATHIRICE 1KG ( PL SOAK IN WATER )
ILACHI POWDER 25 GMS
MILK 1/2 LITRE ( 2 GLASSES)
GREEN CHILLIES 6 TO 7
ONION SLICES 200 GMS
LEMONJUICE 10 ML
GHEE 200 ML
OIL 100 GMS
AMUL FRESH CREME 250 ML
WHOLE GRAM MASALA ( CINNAMON,CLOVES,ICARDAMOM,MACE,BLACK PEPPER,SAJEERA,BAYLEAF)
GINGER GARLIC PASTE 3 TO 4 TABLE SPOONS
PROCEDURE OF MAKING SHAHI BIRIYANI
1 ST STEP
ముందుగా ఒక పాన్ తీసుకుని దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ గీ వేసుకోవాలి దానిలో హోల్ గరం మసాలా హాఫ్ వేసుకుని అది కొద్దిగా వేగాక మటన్ వేసుకోవాలి దానిలో జింజర్ గార్లిక్ పేస్ట్ ,సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి స్లో ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేయాలి .మటన్ ఉడుకుతున్నప్పుడు 1 గ్లాస్ మిల్క్ పోసుకోవాలి మటన్ బాగా ఉడికి దగ్గర పడుతున్నప్పుడు క్రీం వేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకోండి . ఇలాచీ పొడి వేసుకోవాలి .
NOTE : 1ST పొదీనా కట్ చేసి దానిని ఆయిల్‌తో ఫ్రై చేసి ప్రక్కన
2ND STEP
ప్రక్కన పోయి మీద ఒక వెడల్పటు గిన్నెలో వాటర్ పోసుకుని వాటర్ కాగుతున్నప్పుడు ఆ వాటర్‌లో హోల్ గ్రామ మసాలా మిగిలిన హాఫ్ వేసి CHOP కొత్తిమీర CHOP పొదీనా 3 తో 4 చిల్లీస్ కట్ చేసి వేసుకోవాలి .వాటర్ బాగా బాయిల్ అయ్యాక హోల్ గ్రామ మసాలా తీయక జాలీతో తీసేయండి మరి ఈ రిసెకి సాల్ట్ కావాలి కదండీ మరి సాల్ట్ వేసుకోండి అది సరిపోయిందా లేదా అని వాటర్ టేస్ట్ చూసుకోండి .వాటర్ బాగా బాయిల్ అయ్యాక సోక్ చేసి పెట్టుకున్న రైస్ దానిలో వేయాలి
రైస్ 80 % బాయిల్ అయ్యాక , కుక్ చేసుకున్న కర్రీ ఈ రెండు LAYERS గ చేసుకోవాలి తెలుసు కదండీ ఒకసారి కర్రీ దానిమీద రైస్ మళ్ళి ఆలా రైస్ అంత అయిపోయాక దానిమీద మిగిలి వున్నా గ్లాస్ మిల్క్ లో SAFRRON కలిపి పైనుండి పోయాలి మల్లి కొద్దిగా గీ వేసుకోవాలి .కింద డం పెట్టాలి అండి .5 మినిట్స్ ఆవిరి వస్తుంది వస్తుంది అప్పుడు పోయి కట్టేయండి మరి ఒక 20 మినిట్స్ తరువాత మీ SHAHI GOHST BIRIYANI రెడీ అండి మరి నాకు ఇది ఎలా ఉందొ కామెంట్స్ పెడతారు కదండీ మీవి చూసి మరి ఇంకా కొన్ని చేస్తాను అండీ
