10 Minuts Snack
10 మినిట్స్ లో మీరు స్నాక్ రెడీ చేసుకోవచ్చు . మీ ఇంటికి గెస్ట్స్ వచ్చారా ? అప్పటికప్పుడు ఈదిన పెట్టాలి కదా / మరి ఎందుకు చింత ? మనవద్ద వుంది కదా 10 Minuts Snack .
10 Minuts Snack masala vadaki కి కావాల్సిన ingredients :
1 . 10 gms పచ్చి శనగపప్పు .
2. 10 gms సాయిమినపప్పు
3.. 50 జైమ్స్ . రైస్ ఫ్లోర్
4 ఆయిల్ 150 ml
5 గ్రీన్ చిల్లి 4
6 అటుకులు 150 gms
7 జింజర్ 5 to 10 gms
శనగపిండి . 50 gms
కోరియాండర్ ఒక గుప్పెడు
salt తగినంత
గరం మసాలా 5 gms
వాటర్ సరిపడా మనం పిండి గట్టిగ కలుపుకోవటానికి
10 Minuts Snack masala vada తయారు చేయు విధానం :
ముందుగా అటుకులు శుభ్రం చేసుకుని బాగా కడిగి దానిలో శనగపప్పు , మినపప్పు , ఉల్లిపాయనిసన్నగాతరిమి పచ్చి మిరపకాయి ముక్కలని , సాల్ట్ , జింజర్ చిన్నగా ముక్కలు చేసుకుని వాటిని ,బియ్యపు పిండిని సనగపిండిని , వాటర్ సరిపడా పోసి గట్టిగ కలుపుకుని ,ఉప్పు వేసుకుని మీకు మంచి వాసనా రుచి కావాలంటే గరం మసాలా వేసుకుని కొత్తిమీర వేసి లైటుగా వంటసోడా పించ్ వేసి ఆఖరుగా చిట్కా మంచి రుచికి లైట్గా వేయించిన జీడిపప్పు వేసి కలపండి ఇదే అసలు కిక్ దీనికి . ఇప్పుడు పొయ్యిమీద బందీ పెట్టి ఆయిల్ వేసి బాగా కాగాక వేసి బాగా ఫ్రై అయ్యాక తీసి పెట్టండి రుచి చూస్తే వదలరు అబ్బా ఎంతబాగున్నాయి అంటారు . మరి 10 Minuts Snack masalavada ఎలా వున్నాయి చెప్తారా ?
