హలో అంది అందరు బాగున్నారా ? ఏమిటి పాయసం వెరైటీ అనుకుంటున్నారా / అవునండి ఇది సగ్గుబియ్యం, సేమియా, కొబ్బరిపాలతో చేస్తాం అండి .

PAYASAM INGREDIENTS
బెల్లం (JAGGERY ) 1 CUP
WATER 3 1/2 TO 4 CUPS
GHEE 4 TBSPOONS
జీడిపప్పు 20 NOS
కిస్స్మిస్స్ ( RAISINS ) 10 నోస్
సేమియా 1 CUP
సగ్గుబియ్యం 1/4 CUP
పచ్చికొబ్బరిముక్కలు 1/4 CUP
కొబ్బరిపాలు 1 1/2 CUP
PAYASAM తయారు విధానం :
ముందుగా ఒక గిన్నెలో పాయసంలో వేసుకునే 1 CUP బెల్లంలో 1/2 వాటర్ పోసి కరిగించి ప్రక్కన పెట్టుకోవాలి .ఇక్కడ పాకం వచ్చేదాకా ఆగనక్కరలేదు .
మనం ఇప్పుడు ఒక PAN తీసుకుని దానిలో 2 TBSPOONS నేయి వేసుకుని అది కరిగాక 15 నుండి 20 జీడిపప్పు వేసి వేయించండి . నేయి జస్ట్ కరిగిన వెంటనే జీడిపప్పు వేసి వేయించాలి .నేయిమరిగినాక వేస్తే జీడిపప్పు మండిపోతుంది .అవి వేడి ఎక్కాక మల్లి కిస్స్మిస్స్ వేసి వేయించాలి .తర్వాత సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేయించుకుని ప్రక్కన పెట్టుకోవాలి ఇప్పడు అదే PAN లో అదే నేతిలో 1 కప్ సేమియా 1/4 కప్ సగ్గుబియ్యం వేసి లౌ ఫ్లేమ్ మీద నిదానంగా వేయించండి సేమియా రంగు మారాలి సగ్గుబియ్యం పచ్చి వాసనా పోవాలి అంటే LOW ఫ్లేమ్ మీద మాత్రమే వేయించాలి ఆలా సేమియా రంగు మారిటైం లో 3 CUPS వాటర్ బాగామరిగినవి సేమియాలో పోసి లౌ ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి .ఆ వాటర్ కూడా సేమియా ,సగ్గుబియ్యానికి ALMOST డబల్ తీసుకోవాలి
సేమియా